#Teamindia
#IndVsNz
#SuryaKumarYadav
#Indiancricketteam
#Rishabhpant
#Ishankishan
టీమిండియా స్టార్ బ్యాట్స్‌మన్ సూర్యకుమార్ యాదవ్ వయసు 30 ప్లస్ ఉంటుందని, అతన్ని యువ ఆటగాళ్లైన ఇషాన్ కిషన్, రిషభ్ పంత్‌తో పోల్చకూడదని పాకిస్థాన్ మాజీ కెప్టెన్ సల్మాన్ బట్ అన్నాడు. సూర్య ఇంకా నిలకడ ప్రదర్శన కనబర్చాల్సిన అవసరం ఉందన్నాడు.