Hardik Pandya కు చెక్.. Venkatesh Iyer ఆడగలడా? All Rounder, ఫినిషర్ గా సవాల్‌ || Oneindia Telugu

Oneindia Telugu 2021-11-10

Views 677

Hardik Pandya's position in the squad against NZ has been taken up by Kolkata Knight Riders Venkatesh Iyer. Venkatesh Iyer Is The New All Rounder To Team India Over Hardik Pandya
#IndiavsNewZealandT20Is
#VenkateshIyer
#HardikPandya
#T20WorldCup2022
#RohitSharma
#INDVSNZ
#BCCI
#ViratKohli
#IPL2022

టీ20 ప్రపంచకప్‌లో దారుణంగా విఫలమైన హార్దిక్ పాండ్యాపై భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) వేటు వేసింది. హార్దిక్ పాండ్యా ఫిట్‌గా లేకపోయినా.. టీ20 ప్రపంచకప్ వరకు అతనికి అండగా నిలిచిన బీసీసీఐ, సెలెక్షన్ కమిటీ.. మెగా టోర్నీలో ఘోర వైఫల్యం అనంతరం అతనిపై వేటు వేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS