his silence on the controversy following comments by cricketers Hardik Pandya and K L Rahul on his chat show, filmmaker Karan Johar says he apologies for what happened and admits the conversation "may have crossed boundaries".
#karanjohar
#hardikpandya
#klrahul
#india
#cricket
టీమిండియా క్రికెటర్లు హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్‌ల కెరీర్‌లు సందిగ్ధంలో పడటానికి కారణమైన 'కాఫీ విత్ కరణ్' టాక్ షో హోస్ట్ కరణ్ జోహా ఎట్టకేలకు ఈ వివాదంపై పెదవి విప్పాడు. వాళ్లకీ పరిస్థితి రావడానికి తానే బాధ్యుడినని, అయితే ప్రస్తుతం ఆ అంశం తన పరిధిలో లేదని కరణ్ జోహార్ అన్నాడు.