Virat Kohli మరో షాకింగ్ నిర్ణయం.. ODI Captaincy కి కూడా..!! || Oneindia Telugu

Oneindia Telugu 2021-11-08

Views 2

Reports suggest that Kohli might lose ODI captaincy. As per a report in PTI, the BCCI might discuss Kohli's ODI captaincy future. In addition, it will make more sense to have one player as the white-ball captain rather than splitting captaincy in shorter formats.
#ViratKohli
#T20WorldCup
#TeamIndia
#RohitSharma
#KLRahul
#JaspritBumrah
#RahulDravid
#BCCI
#RaviShastri
#Cricket

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో షాకింగ్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. టీ20 ప్రపంచకప్‌లో జట్టు దారుణ వైఫల్యం నేపథ్యంలో వన్డే కెప్టెన్సీ నుంచి కూడా తప్పుకునేందుకు విరాట్ సిద్దమైనట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే టీ20 ప్రపంచకప్ అనంతరం టీ20 కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకుంటానని వెల్లడించిన విరాట్.. మెగా టోర్నీలో ఆశించిన ఫలితం రాకపోవడంతో బాగా హర్ట్ అయినట్లు తెలుస్తోంది. టీమిండియా భవిష్యత్తు, అతని కెరీర్ సాఫీగా సాగేందుకు విరాట్ ఈ నిర్ణయం తీసుకున్నాడని అతని సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయని ఓ జాతీయ చానెల్ పేర్కొంది. త్వరలోనే ఈ విషయాన్ని కోహ్లీ అధికారికంగా ప్రకటించనున్నాడని తెలిపింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS