ICC T20 World Cup 2021: India and Namibia will lock horns with each other in their next game of ICC T20 World Cup 2021.
#T20WorldCup2021
#INDvsNAM
#TeamIndiasemifinals
#NewZealandsemifinals
#IndiavsNamibia
#ICCTrophy
#RohitSharma
#ViratKohli
టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా సెమీస్ అవకాశాలు గల్లంతయ్యాయి. గ్రూప్-2లో రెండో సెమీస్ బెర్తును న్యూజిలాండ్ జట్టు ఖరారు చేసుకుంది. . దాంతో (సోమవారం) నమీబియాతో జరిగే భారత్ చివరి లీగ్ మ్యాచ్ నామమాత్రంగా మారింది. అయినా ఈ మ్యాచ్‌లో విజయం సాధించి టీ20 ప్రపంచకప్‌ను విజయంతో ముగించాలని కోహ్లీసేన భావిస్తోంది.