T20 World Cup : Shami కంటే గొప్ప బౌలర్లున్నారు..! -Sanjay Manjrekar || Oneindia Telugu

Oneindia Telugu 2021-11-06

Views 1

"I think we have seen enough of Mohammed Shami to know that his greatest quality and where he's a superb asset for the team is Test match cricket. The last time I looked, his economy in T20 cricket was 9. I know he bowled well against Afghanistan but India clearly has bowlers who are slightly better than Mohammed Shami in T20 cricket," Sanjay Manjrekar said.
#T20WorldCup
#SanjayManjrekar
#MohammedShami
#ViratKohli
#RavindraJadeja
#RohitSharma
#JaspritBumrah
#BhuvaneshKumar
#YuzvendraChahal
#Cricket
#TeamIndia

ఆటగాళ్లపై అనుచిత వ్యాఖ్యలతో తరుచూ వివాదాల్లో నిలిచే భారత మాజీ క్రికెటర్, ప్రముఖ కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ మరోసారి తన నోటికి పనిచెప్పాడు. గతంలో రవీంద్ర జడేజా, హర్షాభోగ్లే పట్ల జుగుప్సాకరంగా ప్రవర్తించి కామెంట్రీకి దూరమైన మంజ్రేకర్ తాజాగా టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ షమీపై విమర్శలు గుప్పించాడు. అతని కంటే మెరుగైన బౌలర్లు భారత్‌లో చాలా మంది ఉన్నారని, టీ20 క్రికెట్‌కు షమీ పనికిరాడని పేర్కొన్నాడు. వెంటనే అతన్ని పక్కనపెట్టాలని సూచించాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS