Dwayne Bravo Retirement : ఎన్నో ఎత్తుపళ్లాలు చూశా.. ఇక ఆటకు వీడ్కోలు! || Oneindia Telugu

Oneindia Telugu 2021-11-05

Views 587

Dwayne Bravo has confirmed that he will retire from international cricket after the conclusion of West Indies' T20 World Cup campaign.
#DwayneBravo
#T20WorldCup2021
#Cricket
#WestIndies
#ChrisGayle
#WIVsSL
#CSK
#ChennaiSuperKings
#MSDhoni
#IPL2022

వెస్టిండీస్ విధ్వంసకర ఆల్‌రౌండర్, చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ డ్వేన్ బ్రావో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. టీ20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాతో జరిగే మ్యాచే తన కెరీర్‌లో చివరి ఇంటర్నేషనల్ మ్యాచ్ అని ప్రకటించాడు. శ్రీలంకతో గురువారం జరిగిన మ్యాచ్‌లో 20 పరుగుల తేడాతో చిత్తుగా ఓడిన వెస్టిండీస్ సెమీస్ రేసు నుంచి నిష్క్రమించింది. ఈ ఓటమి అనంతరమే బ్రావో తన రిటైర్మెంట్ ప్రకటన చేశాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS