IPL 2020,CSK vs DC : MS Dhoni Reveals Why Dwayne Bravo Didn’t Bowl Final Over | Oneindia Telugu

Oneindia Telugu 2020-10-18

Views 2

IPL 2020,CSK vs DC: “Bravo was not fit. He went out and didn’t come back. The options were Jaddu and Karn. I went with Jaddu,” Dhoni said at the post-match presentation.

#IPL2020
#CSKvsDC
#ShikharDhawan
#MSDhoni
#DwaneBravo
#ChennaiSuperKings
#DelhiCapitals
#shreyasiyer
#FafduPlessis
#SamCurran
#rishabpanth
#RavindraJadeja
#kedarjadav
#prithvishaw
#Cricket

ఢిల్లీ క్యాపిటల్స్‌తో శనివారం జరిగిన ఉత్కంఠ పోరులో చెన్నై 5 వికెట్లతో ఓటమిపాలైంది. శిఖర్ ధావన్ అజేయ సెంచరీకి అండగా.. చివర్లో అక్షర్ పటేల్ మెరుపులు మెరిపించడంతో ఢిల్లీ అద్భుత విజయాన్నందుకుంది.ఇక మ్యాచ్ అనంతరం ధోనీని కూడా హోస్ట్ ఈ విషయాన్నే ప్రశ్నించాడు. బ్రావో ఫిట్‌గా లేకపోవడంతో ముందుగానే మైదానం వీడాడని, ఆఖరి ఓవర్‌ వేయించడానికి తన ముందు జడేజా, కరన్ శర్మ మాత్రమే ఉన్నారని, తాను జడ్డూకు బంతినిచ్చానని మహీ సమాధానమిచ్చాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS