T20 World Cup : Mohammed Shami పై జరిగిన Trolling అంతా ఫేక్..! || Oneindia Telugu

Oneindia Telugu 2021-10-29

Views 276

After India lost to Pak in the T20 World Cup match, a section of people started claiming that bowler Mohammed Shami was being targeted on social media for his poor performance. The fact is that trolling of Shami was completely fake and it was orchestrated by some people in Pak.
#T20WorldCup
#MohammedShami
#IndvsPak
#INDvsNZ
#ViratKohli
#RohitSharma
#Sehwag
#GautamGambhir
#Cricket
#TeamIndia


టీ20 ప్రపంచకప్‌లో భాగంగా పాకిస్థాన్‌తో జరిగిన లీగ్ మ్యాచ్‌లో భారత్ 10 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడిన విషయం తెలిసిందే. ఈ అనూహ్య పరాజయాన్ని జీర్ణించుకోలేకపోయిన అభిమానులు సోషల్ మీడియా వేదికగా భారత క్రికెటర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓపెనర్ రోహిత్ శర్మ, భువనేశ్వర్ కుమార్, హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్‌లతో పాటు మహమ్మద్ షమీపై ట్రోలింగ్‌కు దిగారు. అయితే కొంతమంది హద్దులు ధాటి కామెంట్స్ చేశారు. ముఖ్యంగా మహమ్మద్ షమీ మతాన్ని ప్రస్తావిస్తూ జుగుప్సాకరంగా ట్రోల్ చేశారు. షమీ వెంటనే పాకిస్థాన్ వెళ్లిపోవాలని, ముస్టిం అయిన అతను పాకిస్థాన్ విజయానికి పరోక్షంగా సహకరించాడని ఘాటుగా కామెంట్ చేశారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS