IND V WI 2019 : BCCI Says 'No Action Against Mohammed Shami Till We See Chargesheet' || Oneindia

Oneindia Telugu 2019-09-03

Views 68

టీమిండియా స్టార్ పేస్ బౌలర్ మహ్మద్ షమీపై అరెస్ట్ వారెంట్ జారీ అయింది. కలకత్తాలోని అలిపోర్ కోర్టు షమీపై అరెస్టు వారెంట్ జారీ చేసింది. షమీతో పాటు అతడి సోదరుడు హసిద్ అహ్మద్‌కు కోర్టు అరెస్టు వారెంట్ జారీ చేసింది. ఇద్దరు 15 రోజుల్లో కోర్టు ఎదుట లొంగిపోవాలని అలిపోర్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
#indvwi2019
#indvwi20192ndtest
#MohammedShami
#HasinJahan
#BCCI

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS