ICC Cricket World Cup 2019 : IND V NZ : Mohammed Shami At It Again, Sends Message To Unknown Lady

Oneindia Telugu 2019-07-09

Views 321

ICC Cricket World Cup 2019,India vs New Zealand:At a time when Team India would have wanted only to focus on the upcoming semifinal against New Zealand, they might get distracted by Mohammed Shami's recent antic. Months after his estranged wife Hasan Jahan had labelled allegations of extra-marital affairs on him, Shami has once again done something similar.
#icccricketworldcup2019
#indvnz
#mohammedshami
#hasanjahan
#cwc2019semifinal
#viratkohli
#rohitsharma
#msdhoni
#jaspritbumrah
#rishabpanth
#klrahul
#cricket
#teamindia

భార‌త క్రికెట్ జ‌ట్టు ఫాస్ట్ బౌల‌ర్ మ‌హ‌మ్మ‌ద్ షమీ వివాదంలో చిక్కుకున్నారు. ఓ గుర్తు తెలియ‌ని మ‌హిళ‌కు మెసేజీని పంపించాడు. ఈ మెసేజీని చూసిన బాధిత మ‌హిళ దాని స్క్రీన్‌షాట్ తీసి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. అది కాస్తా వైర‌ల్‌గా మారింది. ష‌మీ అమ్మాయిల పిచ్చోడ‌ని, అక్ర‌మ సంబంధాల‌ను కొన‌సాగిస్తున్నాడ‌ని అంటూ స్వ‌యంగా అత‌ని భార్య హ‌సీన్ జ‌హా ఆరోపించిన ఉదంతం విస్మ‌రించ‌క ముందే- ష‌మీ మ‌రోసారి అలాంటి ప‌నే చేశాడు. హ‌సీన్ జ‌హా చేసిన ఆరోప‌ణ‌లు నిజ‌మేన‌ని త‌న‌కు తాను నిరూపించుకుంటున్నాడంటూ కామెంట్స్ చేస్తున్నారు క్రికెట్ అభిమానులు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS