T20 World Cup 2021: Dhoni మాట Kohli వినడం లేదా..?డ్రెస్సింగ్ రూమ్‌లో ఏం జరుగుతోంది?| Oneindia Telugu

Oneindia Telugu 2021-10-27

Views 872

T20 World Cup 2021 : Virat Kohli didn't listen to MS Dhoni suggestions ? here are lot of doubts which are raised in fans mind.
#T20WorldCup2021
#MSDhoni
#ViratKohli
#IndVSPak
#Teamindia
#Babarazam
#RohitSharma
#SachinTendulkar
#KlRahul
#SuryaKumarYadav
#RishabhPant
#HardikPandya
#IshanKishan
#JaspritBumrah
#Cricket


పాకిస్థాన్ ఓటమికి ముందు వరకు టీ20 ప్రపంచకప్‌లో టీమిండియానే హాట్ ఫేవరేట్! జట్టు నిండా మ్యాచ్ విన్నర్లు ఉండటంతో పాటు దిగ్గజ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మెంటార్‌గా ఉండటం జట్టుకు కలిసొచ్చే అంశమని, కోహ్లీ-మహీ కాంబినేషన్‌ను ఎవరూ ఆపలేరని ప్రతీ ఒక్కరు చెప్పిన మాట.! వారన్నట్లుగానే రెండు వామప్ మ్యాచ్‌ల్లో భారత్ దుమ్మురేపింది. పటిష్టమైన ఇంగ్లండ్, ఆస్ట్రేలియాను మట్టికరిపించి ప్రత్యర్థి జట్లకు గట్టి హెచ్చరికలు జారీ చేసింది.! దాంతో పాకిస్థాన్‌పై కూడా భారత్ సునాయసంగా గెలుస్తుందని అంతా భావించారు.కానీ అంచనాలన్నీ తారుమారు అయ్యాయి.మ్యాచ్ ఆసాంతం ఆధిపత్యం చెలాయించిన పాకిస్థాన్ 10 వికెట్ల తేడాతో భారత్‌ను చిత్తు చేసి మెగాటోర్నీలో బోణీ కొట్టింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS