T20 World Cup విజయం Kohli చివరి అవకాశం, ICC ఈవెంట్లలో విఫలం | Mentor గా Dhoni || Oneindia Telugu

Oneindia Telugu 2021-09-09

Views 351

T20 World Cup: Will Virat Kohli Removed As Indian Captain If He Doesn't Win T20 World Cup, OPENION
#T20WorldCup2021Squad
#IndiaT20WCSquad
#ViratKohli
#RavichandranAshwin
#DhoniMentor
#RahulChahar
#VarunChakravarthy
#Chahal
#SuryakumarYadav
#BCCI


టీమిండియా సారథి విరాట్ కోహ్లీ కెప్టెన్సీ భవితవ్యం టీ20 ప్రపంచకప్ విజయంపై ఆధారపడి ఉందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. మెగాటోర్నీలో భారత్ ఓడితే కోహ్లీ కెప్టెన్సీపై వేటు పడే అవకాశాలున్నాయి. ఇప్పటికే ఈ విషయంపై జూలైలో జరిగిన భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) వార్షిక సర్వసభ్య సమావేశం(ఏజీఎం)లో సుదీర్ఘంగా చర్చలు జరిగినట్లు దైనిక్ జాగ్రన్ ఓకథనాన్ని ప్రచురించింది. టీ20 ప్రపంచకప్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీసీసీఐ.. ఆ క్రమంలోనే టీమ్ సెలెక్షన్‌ను కూడా పకడ్బందీగా ఉండేలా చూసుకుంది. అంతేకాకుండా అపార అనుభవం కలిగిన మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని ఒప్పించి మరీ మెంటార్‌గా నియమించింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS