T20 World Cup 2021: BAzam shows remarkable sportsmanship, gives lifeline to Hetmyer in warm-up game

Oneindia Telugu 2021-10-18

Views 213

T20 World Cup 2021: Babar Azam showcases remarkable sportsmanship, gives lifeline to Shimron Hetmyer in warm-up game
#t20worldcup2021
#BabarAzam
#Indvspak
#Pakvswi
#Hetmeyr
#HasanAli

పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్ క్రీడా స్పూర్తిని చాటుకున్నాడు. టీ20 ప్రపంచకప్‌కు సన్నాహకంగా వెస్టిండీస్‌తో సోమవారం జరిగిన వామప్ మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన పాకిస్థాన్ 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. అయితే వెస్టిండీస్ విధ్వంసకర బ్యాట్స్‌మన్ షిమ్రాన్ హెట్‌మైర్ క్యాచ్ ఔట్ విషయంలో అంపైర్ తప్పుడు నిర్ణయం ప్రకటించగా.. బాబర్ అతన్ని వెనక్కి పిలిచి బ్యాటింగ్ చేయమని కోరాడు. బాబర్ చేసిన ఈ పనికి సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. అటు మాజీ క్రికెటర్లు, ఇటు అభిమానులు పాక్ కెప్టెన్‌ను కొనియాడుతున్నారు. కెప్టెన్‌గా బాబర్ గొప్ప వ్యక్తితత్వాన్ని చాటుకున్నాడని మెచ్చుకుంటున్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS