T20 world cup 2021 ind vs pak : Reason behind choosing Shoaib Malik over sarfaraj Ahmed in pak Squad
#ViratKohli
#Babarazam
#IndVSPak
#Teamindia
#t20worldcup2021
టీ20 ప్రపంచకప్ 2021 మ్యాచ్‌లో భాగంగా భారత్‌తో ఆదివారం పాకిస్థాన్ తలపడనుండగా.. శనివారమే పాక్ తమ తుది జట్టుని (12 మందితో కూడిన జట్టు) ప్రకటించి అందరిని ఆశ్చర్యపరిచింది. ఈ మ్యాచ్ కోసం ఎంపిక చేసిన పాక్ జట్టులో సీనియర్ బ్యాటర్ షోయబ్ మాలిక్‌కి చోటిచ్చాడు కెప్టెన్ బాబర్ ఆజామ్.