T20 World Cup: Curtis Campher Takes 4 Wickets In 4 Balls | Oneindia Telugu

Oneindia Telugu 2021-10-18

Views 197

T20 World Cup 2021: Curtis Campher Of Ireland Takes 4 Wickets In 4 Balls Against Netherlands In T20 World Cup Match

#T20WorldCup2021
#CurtisCampher4WicketsIn4Balls
#IrelandvsNetherlands
#CurtisCampher
#INDVSENG
#TeamIndia
#LasithMalinga

ఐర్లాండ్ పేసర్ కర్టిస్ కాంపేర్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. టీ20 ప్రపంచకప్ క్వాలిఫయింగ్ రౌండ్ 1‌లో భాగంగా నెదర్లాండ్స్‌తో అబుదాబి వేదికగా సోమవారం జరిగిన మ్యాచ్‌లో కాంపేర్ నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు సాధించాడు. తద్వారా టీ20 ప్రపంచకప్‌లో ఈ ఘనతను అందుకున్న తొలి బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు. అంతేకాకుండా టీ20 ప్రపంచకప్‌ల్లో హ్యాట్రిక్ సాధించిన రెండో బౌలర్‌గా గుర్తింపు పొందాడు.

Share This Video


Download

  
Report form