Joe Root స్ట్రాటజీ.. IPL 2022 Mega Auction కి సిద్దం.. ఇదే కారణం!! || Oneindia Telugu

Oneindia Telugu 2021-10-14

Views 272

Joe root likely to play ipl 2022 season and T20 World Cup 2022
#Ipl2022
#Joeroot
#Ipl2022MegaAuction

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లోకి అరంగేట్రం చేసేందుకు ఇంగ్లండ్ టెస్టు టీమ్ కెప్టెన్ జో రూట్ సిద్ధమయ్యాడు. ఇప్పటివరకు ఐపీఎల్‌లో అరంగేట్రం చేయని రూట్.. వచ్చే ఏడాది క్యాష్ రిచ్ లీగ్ ఆడాలని కోరుకుంటున్నాడట. అందుకోసం ఐపీఎల్ 2022లో తన పేరును నమోదుచేసుకోనున్నాడని సమాచారం తెలుస్తోంది. టీ20 ఫార్మాట్ లో రాణించాలనే థ్యేయంతో రూట్ ఉన్నట్లు తెలుస్తోంది. వచ్చేఏడాది ఐపీఎల్ లో రెండు టీమ్స్ కొత్తగా చేరనున్న నేపథ్యంలో రూట్ వేలంలో అమ్ముడయ్యే అవకాశం ఉందని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. భారీ ధర కాకపోయినా.. మోస్తరుగా ఇంగ్లండ్ టెస్టు టీమ్ కెప్టెన్ అమ్ముడుపోయే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS