Actress Sree Leela Exclusive Interview Part 1 | Pelli SandaD

Filmibeat Telugu 2021-10-13

Views 3

Telugu Actress Sree Leela Exclusive Interview with filmibeat telugu part 1. Pelli SandaD is a Telugu movie starring Roshan Meka and Sree Leela in prominent roles. It is a drama directed by Gowri Ronanki
#HeroRoshan
#PelliSandadi
#Srikanth
#SreeLeela
#KRaghavendraRao
#MMKeeravani

అప్పట్లో శ్రీకాంత్‌ హీరోగా కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ‘పెళ్లి సందడి’ సినిమా ఎంత హిట్‌ అయ్యిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇప్పుడు మళ్ళీ శ్రీకాంత్‌ కొడుకు రోషన్‌ హీరోగా ‘పెళ్లి సందడి’ పేరుతోనే ఓ చిత్రం తెరకెక్కింది. కె. రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో తెరకెక్కిన ఈ చిత్రం ద్వారా ఆయన శిష్యురాలు గౌరీ రోణంకి దర్శకురాలిగా పరిచయమవుతున్నారు

Share This Video


Download

  
Report form