companies GamePlay and Aarka Sports on Tuesday announced the launch of the M S Dhoni Cricket Academy (MSDCA) in Bengaluru.
#MSDhoni
#MSDhoniCricketAcademy
#MSDCA
#CricketAcademy
#Bengaluru
#Cricket
#IPL2021
#BCCI
#TeamIndia
భారత మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ సారథి ఎంఎస్ ధోనీ.. క్రికెట్ అకాడమీ మంగళవారం బెంగళూరులో అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. అంతర్జాతీయ స్థాయి అత్యుత్తమ శిక్షణ సదుపాయాలతో నవంబర్ 7 నుంచి అకాడమీ కార్యకలాపాలు మొదలవుతాయని గేమ్‌ప్లే, ఆర్కా స్పోర్ట్స్ సంస్థలు నిర్వాహకులు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. బెంగళూరులోని బిదరహల్లిలో ఏర్పాటు చేసిన ఎంఎస్ ధోనీ అకాడమీలో ఇప్పటికే రిజిస్ట్రేషన్లు మొదలయ్యాయని నిర్వాహకులు పేర్కొన్నారు.