Indian spinner and KKR star Kuldeep Yadav undergoes successful knee Surgery

Oneindia Telugu 2021-09-29

Views 451

Indian spinner and KKR star Kuldeep Yadav undergoes successful knee సర్జరీ
#KuldeepYadav
#Kkrvspbks
#Kolkataknightriders
#Kkr
#Ipl2021

కోల్‌కత నైట్‌రైడర్స్ స్టార్ స్పిన్ బౌలర్..చైనామన్‌గా పేరు తెచ్చుకున్న కుల్‌దీప్ యాదవ్ మోకాలికి నిర్వహించిన శస్త్ర చికిత్స విజయవంతమైంది. నైట్‌రైడర్స్ తరఫున ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్‌ సెకెండ్ హాఫ్‌లో ఆడటానికి జట్టుతో కలిసి ఎమిరేట్స్ వెళ్లిన అతను..మోకాలి నొప్పితో బాధపడ్డాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS