Watch Video At https://twitter.com/i/status/1442196002304192517
IPL 2021: Ishan Kishan’s shot injures Rohit Sharma at non-striker’s end, Hitman departs in same over during MI vs RCB clash. After Match Virat Kohli Puts an Arm around Ishan Kishan's Shoulders as Mumbai Indians Youngster Struggles.
#IPL2021
#ViratKohliConsolingIshanKishan
#RCBVSMI
#IshanKishanshotinjuresRohitSharma
#SRHVSRR
#T20worldcup
#MumbaiIndians
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) ఆల్‌రౌండ్ ప్రదర్శనతో పటిష్ట ముంబై ఇండియన్స్‌ను మట్టికరిపించింది. అయితే మ్యాచ్ అనంతరం ఓటమి బాధలో ఉన్న ముంబై ఇండియన్స్ యువ ప్లేయర్ ఇషాన్ కిషన్‌ను ఆర్‌సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఓదార్చడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. కోహ్లీ చేసిన పనిని నెటిజన్లు కొనియాడుతున్నారు.