It is confirmed that Mike Tyson, former world heavyweight boxing champion will get featured in the movie Liger. Liger is the first movie in India to rope in Mike Tyson. Liger will mark Mike's debut in Indian Cinema.
#Liger
#VijayDeverakonda
#MikeTyson
#AnanyaPanday
#PuriJagannadh
#CharmmeKaur
#Boxing
#RamyaKrishnan
#Tollywood
టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ తన తదుపరి సినిమాను పూరి జగన్నాథ్ దర్శకత్వంలో చేస్తున్న విషయం తెలిసిందే. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ డ్రామాలో ప్రతి ఒక్క సన్నివేశం కూడా ఎంతో ఆసక్తిగా ఉంటుందని చిత్ర యూనిట్ ఇది వరకే చాలాసార్లు వివరణ ఇచ్చింది. ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్ మాత్రమే విడుదలైంది. ఇక ఇప్పుడు మరొక అఫీషియల్ అప్డేట్ తో ముఖ్యమైన క్లారిటీ కూడా ఇచ్చేశాడు ప్రపంచవ్యాప్తంగా ఎంతో క్రేజ్ అందుకున్నన్నటువంటి బాక్సింగ్ గాడ్ మైక్ టైసన్ లైగర్ సినిమాలో ఒక పవర్ ఫుల్ పాత్రలో కనిపించబోతున్నాడు.