Vijay Deverakonda’s AVD Cinemas To Be Launched With Love Story

Filmibeat Telugu 2021-09-20

Views 2.3K

Tollywood hero Vijay Deverakonda will be turning exhibitor through his own movie theater, AVD Cinemas, in Mahabubnagar. Vijay has joined hands with the Narangs, the family that owns the leading multiplex and distribution chain, Asian Cinemas, to launch AVD Cinemas.
#VijayDeverakonda
#AVDCinemas
#Tollywood
#VijayDeverakondamultiplex
#Liger
#LoveStory
#SekharKammula
#AsianCinemas

విజయ్ దేవరకొండ సినిమాలతో పాటు మరో బిజినెస్‌లోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటికే రౌడీ బ్రాండ్ పేరుతో వస్త్ర వ్యాపారాన్ని విజయవంతంగా చేస్తున్న విజయ్.. మల్టిఫ్లెక్స్ బిజినెస్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు. అగ్రశ్రేణి పంపిణీ సంస్థ ఏషియన్ సినిమాస్ తో కలసి దేవరకొండ మల్టీప్లెక్స్ వ్యాపారంలోకి అడుగుపెట్టబోతున్నారు. తన స్వస్థలమైన మహాబూబ్‌నగర్‌లో మల్టీప్లెక్స్‌ను ఏర్పాటు చేసారు విజయ్.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS