Watch Video At : https://twitter.com/i/status/1439635618846281728.
IPL 2021: On the eve of KKR vs RCB match, Virat Kohli announce ‘stepping down as RCB captain after IPL 2021’.
#IPL2021
#ViratKohli
#KKRvsRCB
#ViratKohlistepdownasRCBcaptain
#RoyalChallengersBangalore
#RCBcaptain
రాయల్ ఛాలెంజర్స్ కేప్టన్ విరాట్ కోహ్లీ సంచలన నిర్ణయాన్ని తీసుకున్నాడు. కేప్టెన్‌గా అతనికి ఆది చివరి ఐపీఎల్ టోర్నమెంట్. ఈ ఐపీఎల్ 2021 టోర్నమెంట్ ముగిసిన తరువాత రాయల్ ఛాలెంజర్స్ టీమ్ కేప్టెన్సీకి విరాట్ కోహ్లీ గుడ్‌బై చెప్పబోతోన్నాడు. ఓ ప్లేయర్‌గా జట్టులో కొనసాగుతాడు. అన్ని ఫార్మట్ల క్రికెట్ నుంచి రిటైర్ అయ్యేంత వరకూ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్‌లో ఓ ఆటగాడిగా ఉంటానని స్పష్టం చేశాడు.