IPL 2021 Second Phase schedule timings and fixtures | Oneindia Telugu

Oneindia Telugu 2021-09-19

Views 178

IPL 2021 Second Phase schedule timings and fixtures..
#Ipl2021
#Ipl2021schedule
#Rcb
#Srh
#Cskvsmi
#Chennaisuperkings
#MumbaiIndians
#Srhvsdc

ఐపీఎల్ సెకండాఫ్ మొత్తం 27 రోజుల పాటు జరగనుంది. ఈ సెకండ్ ఫేజ్‌లో మొత్తం 31 మ్యాచ్‌లు జరుగుతాయి. అక్టోబర్ 8వ తేదీన లీగ్ స్టేజి చివరి మ్యాచ్ కాగా.. అక్టోబర్ 10న మొదటి క్వాలిఫైయర్ జరగనుంది. అక్టోబర్ 11, 13వ తేదీల్లో ఎలిమినేటర్, క్వాలిఫైయర్ 2 మ్యాచ్‌లు జరగనున్నాయి.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS