IPL 2020 : Here are the 3 mistakes committed by Mumbai Indians that made them lose the opener..
1.Over aggressive batting approach in the middle overs, 2.Rusty fielding,3. Didn’t capitalize on the excellent bowling start.
#IPL2020
#CSKvsMI
#ChennaiSuperKings
#MumbaiIndians
#CSK
#MSDhoni
#AmbatiRayudu
#RohitSharma
#HardhikPandya
#MuraliVijay
#cricket
#teamindia
ఐపీఎల్ 2020 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ అదిరే ఆరంభాన్ని అందుకుంది. బ్యాటింగ్, బౌలింగ్‌లో సమష్టిగా చెలరేగిన ఆ జట్టు డిఫెండింగ్ చాంపియన్స్ ముంబై ఇండియన్స్‌ను చిత్తు చేసింది. శనివారం అబుదాబి వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో 5 వికెట్లతో ఘనవిజయాన్నందుకుంది.