Contribution of KL Rahul and Rohit Sharma cannot be forgotten, says Virender Sehwag

Oneindia Telugu 2021-09-12

Views 320

India in England: Contribution of KL Rahul and Rohit Sharma cannot be forgotten, says Virender Sehwag
#Sehwag
#RohitSharma
#Teamindia
#KlRahul
#Ipl2021

ఈ టెస్ట్ సిరీస్‌లో భారత ఓపెనర్లు రోహిత్‌ శర్మ, కేఎల్‌ రాహుల్ రెండు అర్ధశతక భాగస్వామ్యాలు నెలకొల్పడమే కాకుండా ఒక శతక భాగస్వామ్యం సైతం నిర్మించారు. మరోవైపు లార్డ్స్‌లో రాహుల్‌ (129) సెంచరీ సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించగా.. ఓవల్‌లో రోహిత్‌ (127) రెండో ఇన్నింగ్స్‌లో శతకం బాది టీమిండియా విజయానికి బాటలు వేశాడు. ఈ నేపథ్యంలోనే భారత్‌ ఈ రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించి 2-1తేడాతో ఆధిక్యంలో నిలిచింది. అయితే కరోనా కేసుల కారణంగా ఐదో టెస్టు రద్దు కావడంతో సిరీస్‌ ఫలితంపై ఎలాంటి స్పష్టత రాలేదు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS