Ind Vs Eng : Rohit Sharma,Kl Rahul బ్యాటింగ్ కి James Anderson ఫిదా | Lords Test || Oneindia Telugu

Oneindia Telugu 2021-08-14

Views 724

ENG vs IND, 2nd Test: James Anderson compliments Rohit Sharma, KL Rahul
#RohitSharma
#KlRahul
#Teamindia
#Joeroot

ఆకాశంలో మబ్బులు కమ్ముకున్నప్పుడు, వాతావరణం చల్లగా ఉన్నప్పుడు ఎలా ఆడాలో టీమిండియా ఓపెనర్లు కేఎల్‌ రాహుల్‌, రోహిత్‌ శర్మ చూపించారని ఇంగ్లండ్ సీనియర్ పేసర్‌ జేమ్స్‌ అండర్సన్‌ అన్నాడు. వారిద్దరూ తమను లెంగ్తులు మార్చుకొనేలా ఒత్తిడి చేశారని పేర్కొన్నాడు. లార్డ్స్‌ మైదానం మరోసారి తనలోని అత్యుత్తమ ఆటతీరును వెలికితీసిందని జిమ్మీ వెల్లడించాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీసిన అండర్సన్‌.. 1951 తర్వాత ఈ ఘనత సాధించిన పెద్ద వయస్కుడిగా నిలిచాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS