Ind vs Eng 2021 : Dressing Room Scenes After KL Rahul Smash Century At Lords || Oneindia Telugu

Oneindia Telugu 2021-08-13

Views 99

Ind vs Eng 2021, 2nd Test : India opener KL Rahul received a rousing welcome when he walked back to the dressing room at the Lord’s Cricket Ground after scoring a brilliant century on the opening day of the second Test against England on Thursday.
#IndvsEng2021
#KLRahul
#RohitSharma
#RavichandranAshwin
#MichaelVaughan
#ViratKohli
#IshantSharma
#ShardhlThakur
#JaspritBumrah
#RavindraJadeja
#TeamIndia
#Cricket

ఐదు టెస్ట్ మ్యాచుల సిరీస్‌లో భాగంగా లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్‌, భారత్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టు తొలిరోజు మ్యాచ్ లో టీమిండియా ఓపెన‌ర్ కేఎల్ రాహుల్ సెంచ‌రీ చేసిన త‌ర్వాత అత‌నికి డ్రెస్సింగ్ రూమ్‌లో ఘ‌న స్వాగ‌తం ల‌భించింది. క్రికెట్ మ‌క్కాగా భావించే ప్ర‌తిష్టాత్మ‌క లార్డ్స్‌లో సెంచ‌రీ చేసిన గ్రేట్ ప్లేయ‌ర్స్ లిస్ట్‌లో రాహుల్ పేరు కూడా చేరింది. అక్క‌డి బాల్క‌నీలోని సెంచ‌రీ హీరోల లిస్ట్‌లో అత‌ని పేరును యాడ్ చేశారు. ఇక తొలి రోజు హీరోగా నిలిచిన రాహుల్‌కు ఆట ముగిసిన త‌ర్వాత టీమిండియా ప్లేయ‌ర్స్ అంద‌రూ చ‌ప్ప‌ట్ల‌తో స్వాగ‌తం ప‌లికారు. కోచ్ ర‌విశాస్త్రి స‌హా మిగ‌తా టీమ్ స‌భ్యులు కంగ్రాట్స్ చెప్పారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS