Rohit Sharma - KL Rahul Break 69 Year Old Record | Vinoo Mankad - Pankaj Roy || Oneindia Telugu

Oneindia Telugu 2021-08-13

Views 151

Rohit Sharma and KL Rahul broke a 69-year-old record for India at Lord's on Thursday in the ongoing second Test with their gritty opening partnership against England.
#INDVSENG
#RohitSharma
#RohitSharmaKLRahulpartnership
#VinooMankad
#PankajRoy
#IPL2021

ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా ఓపెనర్లు రోహిత్‌ శర్మ, కేఎల్‌ రాహుల్‌లు సరికొత్త రికార్డు నెలకొల్పారు. లార్డ్స్‌ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో రోహిత్-రాహుల్ జోడి 126 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. దీంతో 69 ఏళ్ల తర్వాత లార్డ్స్‌ మైదానంలో టెస్టు మ్యాచ్‌లో వంద పరుగులకు పైగా భాగస్వామ్యాన్ని నెలకొల్పిన టీమిండియా ఓపెనింగ్‌ జోడిగా నిలిచింది. పిచ్ పేస్ బౌలర్లకు సహకరిస్తున్నా.. భారత బౌలర్లు అద్భుతంగా ఆడారు. ఈ క్రమంలోనే రోహిత్‌-రాహుల్‌లు 126 పరుగుల ఓపెనింగ్‌ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS