IPL 2021: RCB to arrange chartered flight for Virat Kohli, Siraj, duo to fly out of England on Saturday. On other hand Team Indian players Not Allowed Into UAE Directly Due To COVID Issue.
#IPL2021
#CharteredFlightForKohli
#INDVSENG
#Siraj
#UAE
#IPL2021Newrule
#CovidCasesinteamindia
కరోనాతో ఆగిపోయిన ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2021 మలిదశ మ్యాచ్‌లో యూఏఈ వేదికగా మరో వారం రోజుల్లో ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే ఫ్రాంచైజీలన్నీ అందుబాటులో ఉన్న ఆటగాళ్లతో అరబ్ గడ్డపై ప్రాక్టీస్ క్యాంప్‌లు మొదలుపెట్టాయి. ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న భారత ఆటగాళ్లు కూడా ఐపీఎల్ రెండో దశ కోసం యూఏఈ వెళ్లాల్సి ఉంది.