Mr Pregnant Trailer . Telugu Big Boss fame Syed Sohel Ryan’s next titled ‘Mr Pregnant’
#Sohel
#SyedSohel
#Mrpregnant
#Tollywood
బిగ్ బాస్ తెలుగు 4 కంటెస్టెంట్ సయ్యద్ సోహెల్ హీరోగా ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ చిత్రం తెరకెక్కుతోంది.. పురుషుడు గర్భం దాలిస్తే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయనే వినూత్నమైన కథతో వస్తున్న ఈ చిత్ర గ్లింప్స్ ను తాజాగా హీరో నాని విడుదల చేశారు.. ‘ఈ టైమ్ లో ఫైట్ ఏంట్రా..? కడుపుతో వున్నానని చెప్పుతున్నానుగా..’ అంటూ సోహెల్ చెప్పే డైలాగ్స్ మరింత ఆసక్తికరంగా వున్నాయి