Team India’s head coach Ravi Shastri, bowling coach Bharat Arun and fielding coach R Sridhar have been found to be Covid-19 positive in the RT PCR test. Now all three have been sent to isolation for 10 days.
#IndvsEng2021
#RaviShastri
#TeamIndia
#BharatArun
#RSridhar
#JaspritBumrah
#ShardulThakur
#AjinkyaRahane
#ViratKohli
#Ravishastri
#BCCI
#RavindraJadeja
#KLRahul
#RishabhPant
#Cricket
ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న భారత జట్టులో కరోనా కలకలం రేగిన విషయం తెలిసిందే. నాలుగో టెస్ట్ నాలుగో రోజు ఆట ప్రారంభానికి ముందు టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రికి కరోనా వైరస్ సోకిందని, అతని సన్నిహితంగా ఉన్న బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, ఫీల్డింగ్ కోచ్ శ్రీధర్, ఫిజియో నితిన్ పటేల్‌ను ఐసోలేషన్‌కు తరలించామని బీసీసీఐ ప్రకటించింది. అయితే హెడ్ కోచ్ రవిశాస్త్రితో పాటు బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, ఫీల్డింగ్ కోచ్ ఆర్.శ్రీధర్‌లు కూడా కోవిడ్-19 బారిన పడ్డారు. వీరికి తాజాగా నిర్వహించిన ఆర్‌టీ-పీసీఆర్ పరీక్షలో కరోనా పాజిటివ్‌గా తేలినట్లు బీసీసీఐ ప్రకటించింది.