The Board of Control for Cricket in India (BCCI) officially announced Ravi Shastri as the coach of the Indian cricket team until 2019 World Cup. The Cricket Advisory Committee (CAC) comprising of Sourav Ganguly, Sachin Tendulkar, VVS Laxman conducted interviews for the national coach
టీమిండియా తదుపరి కోచ్ ఎవరన్న సస్పెన్స్‌కు తెరపడింది. టీమిండియా ప్రధాన కోచ్ పదవి అందరూ ఊహించినట్లే రవిశాస్త్రిని వరించింది. మంగళవారం టీమిండియా ప్రధాన కోచ్‌గా రవిశాస్త్రిని నియమిస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది.