KL Rahul Fined For Showing Dissent At Umpire's Decision ఆటగాళ్లకు శిక్ష.. అంపైర్ కు?|Oneindia Telugu

Oneindia Telugu 2021-09-06

Views 282

India Vs England 4th Test: India opener KL Rahul found himself on the other side of the law as he was fined by the ICC for breaching its Code of Conduct on day 3 of the ongoing fourth Test match between England and India at the Oval.
#INDvsENG
#KLRahulfined
#RohitSharma
#ViratKohli
#RavindraJadeja
#IndiaVsEngland4thTest
#ICCCodeOfConduct
#IPL2021

ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్ట్‌లో నిబంధనలను ఉల్లంఘించిన టీమిండియా స్టార్ ఓపెనర్ కేఎల్ రాహుల్‌పై జరిమానా విధించారు. డీఆర్ఎస్ తర్వాత అంపైర్ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేసినందుకుగానూ అతని మ్యాచ్ ఫీజులో 15 శాతం కోత విధించారు. ఈ మేరకు ఐసీసీ రిఫరీ క్రిస్ బ్రాడ్ రాహుల్‌పై చర్యలు తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. మూడో రోజు ఆట‌ తొలి సెషన్‌ 34వ ఓవర్‌లో ఆండర్సన్‌ బౌలింగ్‌లో బెయిర్‌స్టో క్యాచ్‌కు అప్పీల్‌ చేశాడు. ఫీల్డ్‌ అంపైర్‌ నాటౌట్‌గా ప్రకటించడంతో ఇంగ్లండ్‌ కెప్టెన్‌ జో రూట్‌ రివ్యూకి వెళ్లాడు. అందులో బంతి బ్యాట్‌ ఎడ్జ్‌కి తగిలినట్లు తేలడంతో ఫీల్డ్‌ అంపైర్‌ తన నిర్ణయాన్ని మార్చుకుని రాహుల్‌ను ఔట్‌గా ప్రకటించాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS