ప్రధాని మోదీ విధానాలపై మండి పడ్డి కాంగ్రెస్ సీనియర్ నేత ఖర్గే

Oneindia Telugu 2021-09-05

Views 4

అచ్చే దిన్ ఆయేగా అంటే ప్రభుత్వ రంగ ఆస్తులను అమ్మడమేనా అని రాజ్యసభలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షనేత మల్లికార్జున ఖర్గే బీజేపి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రభుత్వ రంగ ఆస్తులను అమ్మేస్తున్న ప్రధాని మోదీ కొద్ది రోజుల తర్వాత రిజర్వేషన్లను కూడా ఎత్తేస్తారని ఖర్గే మండిపడ్డారు.

Congress leader Mallikarjuna Kharge questioned the BJP government on whether Achche Din Aayega means selling public sector assets. Kharge was angry that Prime Minister Modi, who was selling public sector assets, would also lift reservations in a few days.
#Congressparty
#Mallikarjunakharge
#Oppisitionleaderinrajyasabha
#Tpcc
#Revanthreddy
#Pmmodi

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS