#Telangana: Lawyer Couple హత్య - ఎమ్మెల్యే , కాంగ్రెస్ సీనియర్ నేత శ్రీధర్ బాబు సంచలన వ్యాఖ్యలు !!

Oneindia Telugu 2021-02-19

Views 38

Manthani Congress MLA Duddilla Sridhar Babu Reacts on Telangana HighCourt lawyer couple Case
#ManthaniCongressMLADuddillaSridharBabu
#Telangana
#HighCourtlawyercouple
#TelanganaHighCourtlawyercouple
#TRS
#CMKCR
#Congress

భార్యాభర్తలు అయిన ఇద్దరు న్యాయవాదుల జంట హత్యల కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. పట్టపగలు నడిరోడ్డుపై మీద సినీఫక్కీలో కారును వెంబడించి మరీ వామన్ రావు దంపతులను దుండగులు హతమార్చారు. అయితే పెద్దపల్లి జిల్లాలో లాయర్ దంపతులు దారుణ హత్యకు గురైన నేపథ్యంలో పోలీసులపై కాంగ్రెస్ సీనియర్ నేత శ్రీధర్ బాబు మండిపడ్డారు. సంచలన వ్యాఖ్యలు చేశారు

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS