ఇంగ్లండ్‌లో Virat Kohli అందుకే విఫలమవుతున్నాడు..! - Aaqib Javed || Oneindia Telugu

Oneindia Telugu 2021-08-31

Views 312

Former Pak cricketer Aaqib Javed has commented on Virat Kohli's struggles in recent times. He also mentions how the Indian captain's batting style makes him vulnerable against the moving ball.
#IndvsEng2021
#ViratKohli
#JoeRoot
#AaqibJaved
#RohitSharma
#CheteshwarPujara
#TeamIndia


టీమిండియా కెప్టెన్, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ తన సుదీర్ఘ కెరీర్లోనే ఎన్నడూ లేనంతగా ప్రస్తుతం ఇబ్బంది పడుతున్నాడు. ఏడాదికి కనీసం నాలుగైదు సెంచరీలు అలవోకగా సాధించే కోహ్లీ.. గత 20-22 నెలలుగా ఒక్క సెంచరీ కూడా చేయలేదు. టీ20, వన్డేల్లో పర్వాలేదన్పిస్తున్నా.. టెస్ట్ ఫార్మాట్‌లో మాత్రం అంచనాలను అందుకోలేకపోతున్నాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS