India’s Predicted Playing XI For 4th Test vs England in Oval. Ashwin For Jadeja And Shardul Thakur For Ishant Sharma.
#IndvsEng2021
#ViratKohli
#Cricket
#TeamIndia
#JamesAnderson
#RishabhPant
#CheteshwarPujara
#RavindraJadeja
#KLRahul
#JoeRoot
#JaspritBumrah
#MohammedSiraj
#IshantSharma
#ShardulThakur
#RohitSharma
#RAshwin
ఐదు టెస్ట్ మ్యాచుల సిరీసులో భాగంగా ఇంగ్లండ్‌తో లీడ్స్ వేదికగా శనివారం ముగిసిన మూడో టెస్టు మ్యాచ్‌లో భారత్ పేలవ ప్రదర్శన కనబర్చిన విషయం తెలిసిందే. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో పూర్తిగా తేలిపోయిన భారత్.. 76 పరుగుల తేడాతో ఓడిపోయింది. దీంతో ఇంటాబయటాకోహ్లీసేనపై విమర్శల వర్షం కురుస్తోంది. మాజీలు అయితే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.