Surya Kumar Yadav ఆరో బ్యాట్స్ మెన్ అంటున్నారు.. మరి Hanuma Vihari || Oneindia Telugu

Oneindia Telugu 2021-08-30

Views 109

India should play Suryakumar Yadav at Oval as sixth batsman: Dilip Vengsarkar
#TeamIndia
#Kohli
#Indvseng
#SuryaKumarYadav
#Ashwin
#HanumaVihari

ఇంగ్లండ్ గడ్డపై భారత్ టెస్ట్ సిరీస్ గెలవాలంటే జట్టులో పలు మార్పులు చేయాల్సిందేనని మాజీ క్రికెటర్ దిలిప్ వెంగ్‌సర్కార్ సూచించాడు. యువ బ్యాట్స్‌మన్ సూర్యకుమార్ యాదవ్‌‌ను జట్టులోకి తీసుకొని బ్యాటింగ్ డెప్త్ పెంచాలన్నాడు. నలుగురు బౌలర్లు, ఆరుగురు బ్యాట్స్ మన్ వ్యూహంతో బరిలో దిగితే మిగతా రెండు మ్యాచ్‌ల్లో టీమిండియా విజయం సాధిస్తుందని తెలిపాడు. ఆరో బ్యాట్స్ మన్ గా హనుమ విహారికి బదులు సూర్యకుమార్ యాదవ్ ను తుది జట్టులోకి తీసుకుంటే బ్యాటింగ్ లైనప్ బలంగా తయారవుతుందని సూచించాడు. నాలుగో టెస్టుకు అతడిని తీసుకోవాలని అభిప్రాయపడ్డాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS