Look at Ishan, Suryakumar and Krunal': Mohammad Amir hits out at PCB selectors
#MohammadAmir
#SuryaKumarYadav
#Ishankishan
#KrunalPandya
#Teamindia
#Bcci
యువ క్రికెటర్లను ఎలా తీర్చిదిద్దాలో భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ)ని చూసి నేర్చుకోవాలని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)కు ఆ జట్టు మాజీ పేసర్ మహ్మద్ అమీర్ చురకలంటించాడు. పాక్ ఆటగాళ్లు అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన తర్వాత నేర్చుకోవాలని చూస్తుంటే.. భారత్ క్రికెటర్లు మాత్రం అన్నీ నేర్చుకొని ఇంటర్నేషనల్ క్రికెట్‌లోకి అరంగేట్రం చేస్తున్నారని తెలిపాడు. భారత జట్టుకు ఆడిన ఫస్ట్ మ్యాచ్‌లోనే మెరుపులు మెరిపించిన సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, కృనాల్ పాండ్యాలను చూస్తే ఈ విషయం స్పష్టమవుతుందన్నాడు.