Virat Kohli Says "Scoreboard Pressure" Led To Batting Collapse In 2nd Innings | Oneindia Telugu

Oneindia Telugu 2021-08-29

Views 114

England vs India: Virat Kohli Says "Scoreboard Pressure" Led To Batting Collapse In 2nd Innings
#Indvseng
#ViratKohli
#Pant
#Teamindia

ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టెస్టులో స్కోరు బోర్డుపై ఉన్న భారీ పరుగులే టీమిండియాను ఒత్తిడికి గురిచేశాయని భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ అన్నాడు. ఇంగ్లండ్‌లో బ్యాటింగ్‌ చేసేటప్పుడు ఎవరైనా కుప్పకూలడం సాధారణ విషయమని, గతంలోనూ ఇలాంటి వైఫల్యాల నుంచి మెరుగైన ప్రదర్శన చేశామని గుర్తు చేసుకున్నాడు. ఇక మిగతా రెండు టెస్టుల్లో రొటేషన్ పాలసీ గురించి ఆలోచిస్తామని కోహ్లీ చెప్పుకొచ్చాడు

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS