Virat Kohli is set to play his 400th international game in Vizag. He will, thus, join some big names from Indian cricket such as MS Dhoni, Sachin Tendulkar, Yuvraj Singh etc.
#indvswi2019
#IndiavsWestIndies2ndODI
#viratkohli
#rohitsharma
#JaspritBumrah
#rishabpanth
#mayankagarwal
#manishpandey
#cricket
#teamindia
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఖాతాలో మరో అరుదైన రికార్డుకి చేరింది. మూడు ఫార్మాట్లలో కలిపి భారత్ తరుపున 400 మ్యాచ్‌లు ఆడిన ఎనిమిదో భారత ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. మూడు వన్డేల సిరిస్‌లో భాగంగా భారత్-వెస్టిండిస్ జట్ల మధ్య బుధవారం రెండో వన్డే ప్రారంభమైంది.