Pak గ్రాండ్ విక్టరీ.. ఆ ముగ్గురూ అదుర్స్ | Wi vs Pak Match Highlights || Oneindia Telugu

Oneindia Telugu 2021-08-25

Views 113

WI Vs PAK, 2nd Test, Day 4: Pakistan Smell Series Levelling Win Against West Indies At Kingston - Highlights
#Wivspak
#ShaheenAfridi
#FawadAlam
#BabarAzam
#KingstonTest

వెస్టిండీస్-పాకిస్తాన్ మధ్య జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్ నాటకీయ పరిణామాల మధ్య ముగిసింది. పాకిస్తాన్ 109 పరుగుల తేడాతో గెలిచిందీ మ్యాచ్‌లో.ఈ మ్యాచ్‌ మొత్తం బౌలర్లదే ఆధిపత్యం. రెండు జట్లలోనూ బౌలర్లు రాజ్యమేలారు. బ్యాట్స్‌మెన్లను కట్టి పడేశారు. పాకిస్తాన్ తొలి ఇన్నింగ్‌లో ఫవాద్ ఆలమ్ సెంచరీ, కేప్టెన్ బాబర్ ఆజమ్ అర్ధసెంచరీ మినహా మరెవరూ భారీ స్కోర్లను సాధించలేకపోవడం బౌలర్ల పెత్తనాన్ని చాటి చెబుతోంది. మ్యాచ్‌ ఫలితం తేలేలా చేసింది కూడా బౌలర్లే. పాకిస్తాన్ 109 పరుగుల తేడాతో గెలిచిందీ మ్యాచ్‌లో.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS