Josh Hazlewood, who played only 3 matches for CSK last season, will be available to play for the 3-time champions in the remainder of the season, starting September 19 in the UAE.
#IPL2021
#CSK
#JoshHazlewood
#MSDhoni
#SureshRaina
#JasonBehrendorff
#ChennaiSuperKings
#RuturajGaikwad
#SamCurran
#KingDhoni
#DwaneBravo
#MoeenAli
#Cricket
యూఏఈ వేదికగా ఐపీఎల్ 2021 రెండో దశ మ్యాచ్‌లు సెప్టెంబరు 19 నుంచి అక్టోబరు 15 వరకూ జరగనున్నాయి. ఇప్పటికే 29 మ్యాచ్‌లు పూర్తయిన ఐపీఎల్ 2021లో మరో 31 మ్యాచ్‌లు మిగిలిఉన్నాయి. యూఏఈలో జరగనున్న ఈ టోర్నీ కోసం ఇప్పటికే కొన్ని జట్లు అక్కడికి చేరుకొని ప్రాక్టీస్ చేస్తున్నాయి. మరికొన్ని జట్లు ఈ నెల చివరివరకు అరబ్ గడ్డపైకి చేరుకోనున్నాయి. ఇక అందరికంటే ముందుగానే యూఏఈలో అడుగుపెట్టిన చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ ప్రాక్టీస్ ఆరంభించింది. స్టార్ ప్లేయర్స్ అందరూ చమటోడ్చుతున్నారు. ఐపీఎల్ టోర్నీ మరికొన్ని రోజుల్లో ప్రారంభంకానున్న నేపథ్యంలో చెన్నై సీఈవో కాశీ విశ్వనాథన్ ఆ జట్టు అభిమానులకు ఓ శుభవార్త అందించాడు.