IPL 2021: Australia batsman David Warner has hinted that he will feature in IPL 2021

Oneindia Telugu 2021-08-11

Views 643

IPL 2021: Australia batsman David Warner has hinted that he will feature in IPL 2021 in UAE for Sunrisers Hyderabad through a cryptic Instagram Post. Warner posted a photograph of him in SRH colours, captioning it: ‘I’ll be back’.

#IPL2021
#DavidWarner
#SunrisersHyderabad
#SRH
#DavidWarnerInstagramPost
#IPL2021inUAE
#GlennMaxwell

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రాంచైజీ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (ఎస్ఆర్‌ఎచ్) అభిమానులకు ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ శుభవార్త అందించాడు. సెప్టెంబర్‌19 నుంచి మొదలుకానున్న ఐపీఎల్‌ 14వ సీజన్‌ రెండో అంచె పోటీలకు తాను అందుబాటులోకి వస్తున్నట్లు ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా వెల్లడించాడు. యూఏఈ వేదికగా జరగనున్న ఐపీఎల్‌ సెకండ్‌ ఫేజ్‌లో తాను ఆడబోతున్నట్లు స్పష్టం చేశాడు. 'ఐ విల్‌ బి బ్యాక్‌' అంటూ వార్నర్‌ కామెంట్‌ చేశాడు. దీంతో ఎస్ఆర్‌ఎచ్ ఫాన్స్ ఆనందంలో తేలియాడుతున్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS