Tokyo Olympics 2021: Indian men's hockey team defeated Germany to win their first-ever Olympic medal in 41 years.
#TokyoOlympics2021
#Tokyo2020
#MensHockeyTeam
#IndiaBeatGermany
#41YearsWaitofOlympicMedal
#firsteverOlympicMedal
#SimranjeetSingh
ప్రతిష్టాత్మక టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ హాకీ పురుషుల జట్టు చరిత్ర సృష్టించింది. 41 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ విశ్వక్రీడల్లో మెడల్ సాధించింది. గురువారం జరిగిన పురుషుల హాకీ బ్రాంజ్ ఫైట్‌లో భారత్ 5-4 తేడాతో బలమైన జర్మనీని చిత్తు చేసింది. అఖండ భారతావనిని మురిపించింది. టోక్యోలో భారత కీర్తి పతాకను రెపరెపలాడించింది.