Ram Pothineni Birthday Wishes TO Devi Sri Prasad | #RAPO | HBD DSP

Filmibeat Telugu 2021-08-03

Views 75

Watch Hero Ram Pothineni Birthday Wishes TO Devi Sri Prasad. Devi Sri Prasad, is one of the most popular music composers in the South film industry. He is popularly known as DSP and is celebrating his 42nd birthday.
#RamPothineni
#DevisriPrasad
#RAPO
#HappyBirthdayDSP
#RAPO19Songs
#DSPBirthdayCelebrations
#RamPothineniSpeakinginTamil
#RamPothineniBirthdayWishesTODSP

ఓ మ్యూజిక్ డైరెక్టర్‌కు కూడా తెలుగు రాష్ట్రాల్లో అభిమానులు ఉన్నారు. అతడే రాక్‌స్టార్ దేవీ శ్రీ ప్రసాద్. అద్భుతమైన పాటలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న అతడు.. టాలీవుడ్‌లో టాప్ మ్యూజిక్ డైరెక్టర్‌గా వెలుగొందుతున్నాడు. ఈరోజు డీఎస్పీ బర్త్‌డే. ఈ సందర్భంగా హీరో రామ్ పోతినేని దేవీ శ్రీ కి తనదైన శైలిలో శుభాకాంక్షలు తెలిపాడు.

Share This Video


Download

  
Report form