Pooja Ramachandran Hot Appearance @ Devi Sri Prasad Pre Release Function

Filmibeat Telugu 2017-11-03

Views 177

Watch Pooja Ramachandran Speech @ Devi sri prasad movie pre release function. Devi Sri Prasad is a Telugu movie starring Pooja Ramachandran and Bhupal Raju in prominent roles.
దేవి శ్రీ ప్రసాద్ సినిమా హీరొయిన్ పూజా రామ‌చంద్ర‌న్‌ ప్రి రిలీజ్ ఫంక్షన్ లో మాట్లాడుతూ నిజంగా సినిమా అందరికి నచ్చుతుంది, ఈరోజు ఇండియాలో ఏం జరుగుతుందో అందరికి తెలుసు, మా సినిమాలో మంచి మెస్సేజ్ వుంది.,సినిమా తప్పకుండా హిట్ అవుతుంది అందరు థియేటర్ కి వెళ్లి చూడండి అని సినిమా మిద నమ్మకాన్ని వ్యక్తం చేసారు. ఆర్ ఓ క్రియేషన్స్ బ్యానర్ పై వస్తున్న చిత్రం దేవిశ్రీప్రసాద్. మనోజ్ నందన్ పూజా రామ‌చంద్ర‌న్‌, భూపాల్ రాజు, ధ‌న‌రాజ్‌, పోసాని కృష్ణ‌ముర‌ళి, వేణు టిల్లు త‌దిత‌రులు ప్రధాన పాత్రలుగా ఉన్న ఈ చిత్రం నవంబర్ 10న విడుదల కానుంది ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు.

Share This Video


Download

  
Report form