Devi Sri Prasad Pre Release Function : Amma Rajasekhar making Fun

Filmibeat Telugu 2017-11-03

Views 136

Watch Amma Rajasekhar speech at Devi Sri Prasad Pre Release Function. He making fun with Pooja Ramachandran. Devi Sri Prasad is a Telugu movie starring Pooja Ramachandran and Bhupal Raju in prominent roles.
రణం,ఖతర్నాక్,టక్కరి సినిమాలకి దర్శకత్వం చేసిన కోరియోగ్రఫర్ సుపరిచితులు ''అమ్మ రాజశేఖర్'' గారు దేవి శ్రీ ప్రసాద్ సినిమా ప్రీ రిలీస్ కి అతిధిగా హాజరయ్యారు ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఇందులో పని చేసిన వాళ్ళందరూ నాకు తెలుసు ముఖ్యంగా మనోజ్ నంద నా సినిమాలో చేస్తున్నాడు దర్శకున్ని నమ్మే వాళ్ళు పెద్ద హీరోలవుతారు మనోజ్ నంద కూడా పెద్ద హీరో అవుతాడు.,ఈ సినిమా దర్శకుడు శ్రీ కిషోర్ ఎక్కువగా దుబాయ్ లోనే ఉంటాడు ఈ సినిమా హిట్ అయ్యాక ఇక ఇక్కడే సెట్ అవుతాడు అంటూ చమత్కారాలు చేసారు ఈ సందర్బంగా పోస్టర్ కూడా చాలా కొత్తగా వుంది.,హీరొయిన్ పూజ రామచంద్రన్ నీ చూస్తూ ''నువ్వేనా గోస్ట్..!'' అంటూ నవ్వులు కురిపించారు. ఆర్ ఓ క్రియేషన్స్ బ్యానర్ పై వస్తున్న చిత్రం దేవిశ్రీప్రసాద్. మనోజ్ నందన్ పూజా రామ‌చంద్ర‌న్‌, భూపాల్ రాజు, ధ‌న‌రాజ్‌, పోసాని కృష్ణ‌ముర‌ళి, వేణు టిల్లు త‌దిత‌రులు ప్రధాన పాత్రలుగా ఉన్న ఈ చిత్రం నవంబర్ 10న విడుదల కానుంది ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS